పవన్ ఢిల్లీ పర్యటనకు కారణం ‘నాగబాబు’!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. నిన్న రాత్రి ఆయన ఎన్డీఏ ఎంపీలకు విలాసవంతమైన పార్టీని ఏర్పాటు చేశారు, దానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో…