పవన్ ను కలిసిన ఓజీ బృందం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. అయితే, సినిమా, రాజకీయాల మధ్య సమతుల్యతను సాధించాలని ఆయన కోరుకుంటున్నారు. పెండింగ్‌లో ఉన్న తన ప్రాజెక్టులన్నింటికీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తానని ఆయన తన నిర్మాతలకు హామీ ఇచ్చారు.…