నవీన్ పోలిశెట్టి: గాయాల తర్వాత తిరిగి పోరాటం
సినీ పరిశ్రమలో ఎటువంటి మద్దతు లేకుండా స్టార్‌డమ్‌కి ఎదిగిన అతికొద్ది మంది నటులలో నవీన్ పోలిసెట్టి ఒకరు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో వరుసగా విజయాలు సాధించి, టాలీవుడ్‌లో హిట్ మెషీన్‌గా…