నటి-ఎంపీ నవనీత్ రాణాను అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అక్బరుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవి లత ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి ఎటువంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. దేశవ్యాప్తంగా చాలా మంది బీజేపీ నాయకులు కూడా ఆమె కోసం ప్రచారం చేస్తున్నారు. నటి నుంచి రాజకీయ…