కేకే ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్ దూకుడు
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తృటిలో విజయం సాధించిన బీజేపీకి మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో అగ్నిపరీక్ష ఎదురైంది. దానికి అనుగుణంగా హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నిన్న సాయంత్రం పోలింగ్ పూర్తయింది. ఎగ్జిట్ పోల్ సర్వేల విషయానికి వస్తే, ఏపీలో…