బాలీవుడ్ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన డిప్యూటీ సీఎం!
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల బాలీవుడ్ ఆధిపత్యంపై వ్యాఖ్యానించారు. ఇతర ప్రాంతీయ చిత్ర పరిశ్రమలను బాలీవుడ్ కప్పివేసిందని స్టాలిన్ విమర్శించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, బాలీవుడ్ ఇప్పటికీ ఉత్తర భారతదేశాన్ని…