Sun. Sep 21st, 2025

Tag: Olympics

2036 ఒలింపిక్స్ కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలి

2036లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలని హైదరాబాద్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక ప్రపంచ ఈవెంట్ కు హైదరాబాద్‌ను…