2025 ఆస్కార్ లో కంగువ!
గోల్డెన్ గ్లోబ్స్‌కు అవకాశం లభించకపోవడంతో భారతీయులు ఇటీవల నిరాశకు గురయ్యారు. అయినా ఆస్కార్‌పై ఆశలు ఇంకా తగ్గలేదు. 97వ అకాడమీ అవార్డుల జ్యూరీ ఈ ఏడాది ఆస్కార్‌కు అర్హత సాధించిన 323 చలన చిత్రాల జాబితాను వెల్లడించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,…