ప్రముఖ క్లాసిక్ సింగర్ పంకజ్ ఉదాస్ (72) కన్నుమూశారు
మంత్రముగ్దులను చేసే గజల్స్‌కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ శాస్త్రీయ గాయకుడు పంకజ్ ఉధాస్ సుదీర్ఘ అనారోగ్యంతో పోరాడిన తరువాత ఫిబ్రవరి 26,2024న 72 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన కుమార్తె నయాబ్ ఉధాస్ భారతీయ సంగీతంలో శకం ముగిసినట్లు అధికారిక…