ఫ్యామిలీ స్టార్ సింకింగ్, మల్లు బాయ్స్ రాకింగ్
గత వారాంతంలో ఫ్యామిలీ స్టార్, మంజుమ్మెల్ బాయ్స్(తెలుగులో డబ్ చేయబడిన మలయాళ చిత్రం) అనే రెండు కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ రన్ పై ఓ లుక్కేయండి. చాలా ప్రశాంతమైన ప్రారంభం తర్వాత, విజయ్ దేవరకొండ…