టికెట్ ధరలు ఎందుకు పెంచాలి: పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం రాజమండ్రిలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. పవన్ తన సుదీర్ఘ ప్రసంగంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు, రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల అభ్యర్థన మేరకు…