‘పవన్ కళ్యాణ్… నాలుగు డ్యాన్స్ స్టెప్స్ తో డీసీఎం అయ్యావ్’
పవన్ కళ్యాణ్, పేర్ని నాని మధ్య చాలా కాలంగా వైరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి బాగా తెలుసు. ఎన్నికలకు ముందు వీరిద్దరూ తరచూ తీవ్ర పదజాలంతో మాట్లాడుకునేవారు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత…