జగన్ 5 ఏళ్లు తీసుకున్నాడు, నాయుడు 5 రోజుల్లో చేసాడు
తెలుగు దేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పెన్షన్ పథకంలో ఇంక్రిమెంట్‌కు సంబంధించిన ఫైల్‌పై నిన్ననే చంద్రబాబు సంతకం చేశారు, అది ఇప్పటికే అమలులోకి వచ్చింది. పింఛన్ల పెంపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…