రజనీకాంత్ సినిమా చేయడం పట్ల నవాజుద్దీన్ అసంతృప్తి
బాలీవుడ్ ప్రముఖ నటులలో నవాజుద్దీన్ సిద్దిఖీ ఒకరు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో తీవ్ర దుమారం రేపాయి. తాను ప్రధానంగా అధిక వేతనం కోసం దక్షిణ భారత చిత్రాలలో పాత్రలు పోషించానని, ఈ కారణంగానే సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టా…
