ఆ ప్రకటన అల్లు అర్జున్ పై మరింత ప్రతికూలతను సృష్టించింది
“నా స్నేహితుడు రవిగారు నన్ను వచ్చి ప్రచారం చేయమని ఆహ్వానించలేదు. నాకు నేనుగా వచ్చాను “అని అల్లు అర్జున్ మొన్న నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శిల్పా రవి చంద్ర కిషోర్‌రెడ్డికి ప్రచారం…