Sun. Sep 21st, 2025

Tag: Pithapuramjanasena

పిఠాపురం: జనసేన కేవలం 45 లక్షలు మాత్రమే ఖర్చు చేసారట

సాధారణంగా, నాయకులు ఎన్నికల ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం మనం చూస్తాము. అయితే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ మాత్రం కేవలం రూ.45 లక్షలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఖర్చు చేసారు…