పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం
పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, కనీసం 25 మంది గాయపడ్డారు. న్యూ జల్‌పైగురి స్టేషన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిలిగురిలోని రంగపాణి ప్రాంతంలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్…