Sun. Sep 21st, 2025

Tag: Prasadimax

ప్రసాద్ మల్టీప్లెక్స్ లో పవన్ అభిమానులతో వైసీపీ అభిమానుల గొడవ

మహి వి రాఘవ్ యొక్క యాత్ర 2 ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ యాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా, హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో యాత్ర 2 స్క్రీనింగ్‌లో వైసీపీ అభిమానులు…