స్టార్ కిడ్ ను పరిచయం చేస్తున్న వర్మ
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్‌కి దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఉదయం, ప్రశాంత్ వర్మ తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు) గురించి మోక్షజ్ఞ ప్రాజెక్ట్ గురించి…