ఈ తేదీన ఓటీటీలో విడుదల కానున్న ఓం భీమ్ బుష్
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఓం భీమ్ బుష్ ఇటీవల విడుదలైన హారర్ కామెడీ. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మొదట మార్చి 22,2024 న…