వైఎస్ జగన్‌పై పోటీకి సిద్దం అంటున్న షర్మిల?
ఒకప్పుడు తన సోదరుడిని భుజాన వేసుకున్న షర్మిల ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శకురాలిగా మారారు. ఆమె కడపలో లేదా ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనను కోరితే…