పుష్ప 2 నిర్మాతలకు దేవి శ్రీ ప్రసాద్ కౌంటర్
‘పుష్ప 2: ది రూల్’ మేకర్స్ దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో తమన్, అజనీష్ లోక్‌నాథ్, సామ్ సిఎస్ లను తీసుకురావాలని నిర్ణయించుకున్నారని ఇప్పుడు దాదాపు అందరికీ తెలిసిన వార్త. డీఎస్పీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పట్ల అల్లు అర్జున్, సుకుమార్,…