అనుకోకుండా రివీల్ అయిన పుష్ప 3 టైటిల్
నిన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, అల్లు అర్జున్ తన తేదీలను మరో మూడేళ్ల పాటు కేటాయించగలిగితే మూడవ భాగాన్ని రూపొందించడాన్ని పరిశీలిస్తానని దర్శకుడు సుకుమార్ చెప్పారు. చాలా కాలం క్రితం, అల్లు అర్జున్ స్వయంగా ఒక హాలీవుడ్ మీడియా…