Sun. Sep 21st, 2025

Tag: Rachanaguesthouse

ఎన్టీవీ గెస్ట్ హౌస్ లో రేవంత్ రెడ్డి నైట్ స్టే!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి తిరుమల వెళ్లి ఈరోజు తెల్లవారుజామున భగవంతుడిని దర్శించుకున్నారు. ఆయన తన మనవడికి తొలి వెంట్రుక సమర్పించేందుకు తిరుమలకు వెళ్లారు. దర్శనానంతరం విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. “ఏపీలో ఏర్పాటు కానున్న ప్రభుత్వంతో మంచి…