Sun. Sep 21st, 2025

Tag: RajaRavindra

బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకకు చిరంజీవికి ఆహ్వానం

సెప్టెంబర్ 1వ తేదీన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలను జరుపుకోనుంది. బాలయ్య సంబరాలను ఘనంగా నిర్వహించాలని టాలీవుడ్‌కు సంబంధించిన పలు చిత్ర సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఇప్పుడు ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది.…