చిరంజీవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు!
ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి శనివారం రాత్రి హైదరాబాద్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై మెగాస్టార్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. చిరంజీవికి ఈ అవార్డు రావడం ప్రతి…