స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి తెరపై కనిపించనున్న చిత్రం గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మాస్టర్ స్టోరీ టెల్లర్ శంకర్ షణ్ముగం తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ మినహా, టీమ్ నుండి ఎలాంటి అప్‌డేట్‌లు లేవు.…