మొదటి నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఏపీ ఎమ్మెల్యే
ఈ ఏడాది ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ సోషల్ ఇంజినీరింగ్‌లో అత్యుత్తమ డిగ్రీని సాధించింది. సాధారణంగా వైసీపీకి బలమైన పట్టుగా ఉండే రంపచోడవరం ఎమ్మెల్యే స్థానంలో మిర్యాల శిరీష దేవి అనే సామాన్య అంగన్వాడీ కార్యకర్త విజయం సాధించారనే…