రామ్ చరణ్-బుచ్చి బాబు సనాల చిత్రం పూజా వేడుకతో ప్రారంభమైంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ‘ఉప్పెన’ చిత్రంతో ప్రసిద్ధి చెందిన దర్శకుడు బుచ్చిబాబు సనాతో తన కొత్త చిత్రం (RC 16) కి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రముఖుల…