గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో సుకుమార్ సంచలన వ్యాఖ్యలు
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఊహించని విధంగా రూ. 1500 కోట్లు వసూలు చేసి, భారతీయ సినిమాలో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పింది. ఇటీవల డల్లాస్‌లో జరిగిన గేమ్…