బిగ్ బ్యానర్ బ్యాడ్ ట్రెండ్: 2 వారాల్లో ఓటీటీలో సినిమా!
‘ప్రేమలు’ ఫేమ్ జి.వి.ప్రకాష్ కుమార్ తో మమితా బైజు నటించిన తాజా తమిళ చిత్రం “రెబెల్” థియేటర్లలో పూర్తిగా పరాజయం పాలైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, “రెబెల్” ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం మరియు తెలుగు భాషలలో ఆంగ్ల ఉపశీర్షికలతో…