హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు
తమిళ స్టార్ హీరో అజిత్ నిన్న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన చేరిక గురించి తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అజిత్ ఆసుపత్రికి వెళ్లారని, ఆందోళన చెందాల్సిన పని లేదని…