అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్, ఆ తర్వాత విడుదల కావడంపై తెలుగు రాష్ట్రాలు ఇటీవల తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నిన్న బీఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడిన కేటీఆర్, అల్లు అర్జున్ అరెస్టుకు కారణం రేవంత్ రెడ్డి అహంభావమే అని పేర్కొన్నారు. ఒక…