కేసీఆర్ అనుచిత భాష: ఈసీ నోటీసులు
ఎన్నికల ప్రచార సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎన్నికల సంఘం జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు లకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు, కాంగ్రెస్…