తన చిత్రానికి గీత రచయితగా మారిన స్టార్ నటుడు
ప్రముఖ నటుడు కమల్ హాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో సందేహం లేదు. ఆయన అద్భుతమైన నటుడు, తెలివైన దర్శకుడు, సాహసోపేతమైన నిర్మాత, స్క్రీన్ రైటర్ మరియు డ్యాన్స్ కొరియోగ్రాఫర్. కమల్ 35 సంవత్సరాల తరువాత దర్శకుడు మణిరత్నంతో కలిసి పనిచేసినందున ఆయన…