సరిపోదా శనివారం విడుదల తేదీని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇటీవల కాలంలో…