Mon. Dec 1st, 2025

Tag: ShaikJani

జానీ మాస్టర్ అరెస్ట్..!

కొరియోగ్రాఫర్ షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్‌ను బెంగళూరులోని సైబరాబాద్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. షూటింగ్ సమయంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడినందుకు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేయడంతో సైబరాబాద్ పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.…