ప్రభాస్ తేదీ ని తీసుకున్న జాక్
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది రాజా సాబ్” సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డిజె టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ “జాక్” అనే సినిమా చేస్తున్నారు.…