అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో ఊరట
ఏపీ పోలీసులు తనపై పెట్టిన కేసుకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. పోలీసు శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. గతంలో, నంద్యాల సిటీ పోలీసులు అల్లు అర్జున్ మరియు నంద్యాల…