ఒకే వేదికను పంచుకోనున్న ప్రభాస్, సూర్య?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోలీవుడ్ చిత్రం కంగువా నవంబర్ 14,2024న థియేటర్లలోకి రానుంది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల జరిగిన సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో, నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్…