ముంబై నటి కేసులో 3 ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్
ముంబైకి చెందిన నటి కాదంబరి జేత్వాని గత కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో చర్చనీయాంశాల్లో ఒకరు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ పోలీసుల సహకారంతో కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు తనను వేధించారని ఆమె ఆరోపించారు. ఈ కేసును…