తెలుసు కదా.. రాశితో ప్రేమలో సిద్దు
వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు తెలుసు కదా అనే కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ…