మోహన్ లాల్ డ్యాన్స్ చూసి షాక్ అయిన షారూఖ్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇటీవల మలయాళ సినిమా లెజెండ్ మోహన్ లాల్ ‘జవాన్’ చిత్రం లోని తన ‘జిందా బందా’ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో చూసి ఆశ్చర్యపోయాడు. కొచ్చి అవార్డు కార్యక్రమంలో మోహన్ లాల్ చేసిన శక్తివంతమైన…