అమెరికాలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం
టీడీపీ వారసుడు, ప్రస్తుత ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజాలను ఆకర్షించే ప్రయత్నంలో ఐటి సర్వీసెస్ సినర్జీ సదస్సులో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్లారు.…