రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప 2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప 2: ది రూల్ ‘. ఆగస్టు 15,2024న భారీ ఎత్తున విడుదల కానున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.…