వైరల్ పిక్: ఫుల్ గడ్డంతో స్టైలిష్ మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ ను న్యూయార్క్‌లోని ఒక యూనివర్సిటీలో డ్రామా కోర్సులో చేర్పించేందుకు అమెరికా వెళ్ళాడు. ఆయన వెంట కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉన్నారు. అమెరికాకు బయలుదేరే ముందు మహేష్ విమానాశ్రయంలో కనిపించడంతో అతని లుక్…