ముంబైలో భారీ ధరకు బంగ్లాను కొనుగోలు చేసిన సూర్య
గత కొన్ని నెలలుగా సూర్య ముంబైకి వెళ్లి అక్కడ నుండి పనిచేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకు కారణం, ఆయన భార్య జ్యోతిక ఈ రోజుల్లో చాలా హిందీ చిత్రాలలో నటించడం చూడవచ్చు. సూర్య పిల్లలు ముంబైలో చదువుతున్నారు, ఈ రోజుల్లో…