స్వయంభూ నుండి ఆకర్షణీయమైన యువరాణి, నభా నటేష్
నిఖిల్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త కథానాయిక. ఈరోజు ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎవరనేది నిర్మాతలు వెల్లడించారు. గాయం తర్వాత చిన్న విరామం తీసుకొని…