విడాకులు తీసుకున్న ప్రముఖ తమిళ హీరో
పొన్నియిన్ సెల్వన్ సిరీస్‌లో టైటిల్ రోల్ పోషించిన ప్రముఖ తమిళ నటుడు జయం రవి తన భార్య ఆర్తి నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయం హడావిడిగా తీసుకోలేదని,…