తెలంగాణ గవర్నర్ రాజీనామా!
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. చెన్నై సెంట్రల్ టిక్కెట్…
